యూఎస్‌లో ‘వెంకటేశ్వరుడు’

కలియుగ వైకుంఠవాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల, భారతదేశంలోనేకాదు యావత్‌ ప్రపంచమంతా పూజలందుకుంటున్నాడు. యావత్ ప్రపంచంలోని తెలుగువాళ్లు శ్రీనివాసుడిని భక్తిశ్రద్ధలతో కొలవడం పరిపాటే. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కొలువైన పంచముఖాంజనేయస్వామివారి దేవస్థానంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఉదయస్తమనసేవ ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న ప్రవాసభారతీయులు, తెలుగువాళ్లు స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తరించారు.

leave a reply