అభినందన్‌ రాకను స్వాగతించిన చంద్రబాబు

వైమానిక దళం పైలట్ అభినందన్ వర్ధమాన్ భారత్‌కు తిరిగి రావడంపై సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. అభినందన్‌ విడుదలపై చంద్రబాబు ట్వీట్‌ చేశారు. అభినందన్ దేశభక్తిని,ధైర్యసాహసాన్ని చంద్రబాబు కొనియాడారు.

leave a reply