ఎన్టీఆర్…కథానాయకుడు

కథానాయకుడు:ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న’కథానాయకుడు’ సినిమాలో హీరోగా బాలకృష్ణ నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి రేసులో భారీ అంచనాలు సంతరించుకొని జనవరి 9వ థియేటర్లలో సందడి చేయబోతుంది. విద్యాబాలన్, రకుల్ , నిత్యామీనన్, హన్సిక , రానా, సుమంత్, కల్యాణ్ రామ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అయితే మరో విశేషం బాలకృష్ణ ఈ సినిమాలో మొత్తం  63 గెటప్స్ లో కనిపించనున్నాడట  బాలకృష్ణ సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి ఇపుడు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ రావడంతో అభిమానులలో సందడి నెలకొంది.

leave a reply