చాట్ డేటా…కనిపించట్లేదా!

ప్రస్తుతం వినియోగదారులకి చాటింగ్ కోసం వేదికగా వాట్సాప్‌ వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు చాట్‌ డేటాను బ్యాకప్‌ తీసుకోవడం తప్పనిసరి. కానీ ఇప్పుడు తెలియకుండా వాట్సాప్‌ చాటింగ్‌ డేటా డిలీట్ అవుతుందని  ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై చాలా మంది వాట్సాప్‌ సంస్థకు మెయిల్స్‌ కూడా పంపిస్తున్నారు. వాట్సాప్‌ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ అన్‌-ఇన్‌స్టాల్‌ చేసుకొని, మళ్లీ డౌన్‌లోడ్‌ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని వినియోగదారులు వాపోతున్నారు.

కొన్ని నెలల క్రితం వాట్సాప్‌ నుంచి చాట్‌ బ్యాకప్‌ తీసుకోకపోతే గూగుల్‌ స్టోరేజీ నుంచి తొలగిస్తామని ఆ సంస్థ పేర్కొంది. ఏడాదిపైగా ఉంటే చాట్‌ సంభాషణలకు గూగుల్‌ డ్రైవ్‌లోకి అప్‌డేట్‌ చేసుకోవాలని ఒకవేళ ఆలా చేయకపోతే చాట్ తొలగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. బహుశా ఇదే కారణమని కొందరు అంటున్నారు. వాట్సాప్‌ చాట్‌ను బ్యాకప్‌ తీసుకోవాలంటే మెనూ ఐకాన్‌ను క్లిక్‌ చేసి సెట్టింగ్స్‌లోని

leave a reply