‘పేట’ గా…రాబోతున్న

పేట:సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి సినిమా తెలుగులో నేరుగా రిలీజవుతోంది. ‘బాషా’తో ఇక్కడ ఆయనకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత తమిళంలో ఆయన నటించే సినిమాలన్నింటినీ డబ్ చేసి.. నేరుగా తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ కొత్త సినిమా ‘పేట’ విషయంలో ముందు కొంచెం సందేహాలు కలిగాయి కానీ.. చివరికి దాన్ని కూడా ఒకేసారి రెండుచోట్లా రిలీజ్ చేస్తున్నారు. జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో విజయ్ సేతుపతి, సిమ్రాన్ , త్రిష , శశి కుమార్ , యోగిబాబు తదితరులు నటిస్తున్నారు.

leave a reply