వినయ విధేయ రామ:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి సీజన్లో పోటీకి సిద్ధం అవుతోంది. వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్.. ప్రశాంత్.. స్నేహ.. మధునందన్.. రవి వర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. డీవీవీ దానయ్య ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. జనవరి 11 న ‘వినయ విధేయ రామ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
వినయ విధేయ రామ…ఎప్పుడంటే
Posted in: