ఇష్టం వచ్చింది.. మ్యాచింగ్‌ లేకుండా..

మన లైఫ్‌స్టైల్లో భాగంగా ఈ రోజు బ్లౌజస్‌ గురించి తెలుసుకుందాం.. మరి ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

సాధారణంగా చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం. రానురాను  ట్రెండ్ మారుతూ వస్తోంది. కాబట్టి

పూర్వం మన అమ్మమ్మలు, నాయనమ్మలు చీరకి మ్యాచింగ్ బ్లౌజ్లు వేసుకునేవారు కాదు. వైట్‌ బ్లౌజ్‌ వాడేవారు లేదా బ్లాక్‌, మెరూన్‌, గ్రీన్‌ ఇలా కొన్ని బేజ్‌ కలర్స్‌ను మాత్రమేవాడేవారు. నెక్ట్స్‌ జనరేషన్‌ వచ్చేసరికి మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ బ్లౌజస్‌ని మాత్రమేవాడేవారు.

ఇప్పటి జనరేషన్‌కి బ్లౌజ్ ఒక ఫాషన్‌గా మారిపోయింది. అసలు చీరకి సంబంధం లేకుండా బ్లౌజ్ వేసుకోవడమే నేటి ఫాషన్. దీనిలో భాగంగా కలంకారి, ఇక్కత్‌, ఖాదీ, హ్యాండ్‌లూమ్‌ ఎన్నో ట్రెండ్లో నడుస్తున్నాయి.

మ్యాచింగ్‌కి అస్సలు సంబంధం లేకపోయినా మ్యాచింగ్‌కి ఈ బ్లౌజ్ ఎంతో అందంగా హుందాగా ఉంటున్నాయి.

కాబట్టి ఏ వయస్సు వారైనా వేసుకుని ఎంజాయ్‌ చేసుకొనేలా ఉంటున్నాయి.

leave a reply