ఎగిరే…కారు..!

ఇప్పటివరకు రోడ్డుపై నడిచే కార్లని మాత్రమే చూసాం కానీ ఇప్పుడు… అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్ లో విప్లవాత్మకమైన మార్పు రాబోతుంది. ఈ సంస్థలోని విమానాల తయారీ సంస్థ బోయింగ్ సరికొత్త వాహనాన్ని రోపొందించింది. ఫ్లయింగ్ కారు ప్రోటోటైపును ఆ సంస్థ తాయారు చేసింది. వర్జీనియాలో మానాసాస్ విమానాశ్రయంలో ఈ సంస్థ తొలిసారిగా ప్రయోగాన్ని చేసి విజయం సాధించింది.

ఈ కారు రోడ్డుపై మాత్రమే నడవడమే కాకుండా విమానంలాగా గగనానికి చేరుకోగలదని ఆ సంస్థ పేర్కొంది. అంతే కాకుండా ఈ కారు నిట్టనిలువుగా టేకాఫ్ అవ్వగలదని, అలాగే కిందకి ల్యాండింగ్ చేయవచ్చని వివరించింది.

leave a reply