భారత్‌లో లాంచ్ అయిన రియల్‌మీ 3

భారత్‌లో లాంచ్ అయిన రియల్‌మీ 3. 3డి గ్రేడియంట్ యూనిబాడీ డిజైన్, డ్యూయల్ కెమెరా,వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్,రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ, హీలియో పీ70 ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 9 పీ ఓఎస్ వంటి ఫీచర్లు కలిగిన ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో ప్రస్తతం అందుబాటులో ఉంది. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రియల్‌మీ 3ని విడుదల చేసిన సంస్థ ఏప్రిల్‌లో రియల్‌మీ 3 ప్రొను విడుదల చేయనున్నట్టు తెలిపింది.రియల్‌మీ 3 ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ నెల 12 నుండి లభిస్తుంది.

leave a reply