శతాబ్దిని మించిన…ట్రైన్..

ముంబై-ఢిల్లీ రాజధాని మార్గంలో నడపాలని చూస్తున్నారు. 16 ఏ.సి భోగీలతో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు నడుస్తుందని వివరించారు. ప్రస్తుతం వేగవంతమైన రైళ్ల  జాబితాలో శతాబ్ది ఎక్సప్రెస్ గంటకు 155 కిలోమీటర్ల వేగంతో ముందుందని, దీని వేగాన్ని ట్రైన్-18 అధికమించనుందని వెల్లడించారు.  ఇండియన్ రైల్వే ఒక అడుగు ముందుకు వేయబోతుంది. దేశంలో అత్యంత వేగంగా నడిచే రైళ్ల జాబితాలో ట్రైన్-18 చేరనుంది. అయితే ఇది దేశంలో తొలి ఇంజిన్ లెస్ రైలుగా నడవబోతుంది. ఈనెల 29న ఇది పట్టాలపై పరుగు పెట్టబోతుంది. దీని కోసం ట్రయిల్ రన్ కూడా జరిగిన విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్  “నీడ్ ఫర్ స్పీడ్ ” పేరుతో ఒక వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ట్రైన్-18 భవిష్యత్తులో మంచి పేరును సంపాదించవచ్చని భావిస్తున్నారు. అంతే కాకుండా దీన్నీ

leave a reply