మంత్రి నారాయణకు సంబందించిన నారాయణ మెడికల్ కాలేజీలో మరియు ఆయన ఇంటిలో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి సోదాలు జరిపారు. ఎన్నికల సమయంలో ఈ విధమైన దాడులు జరగడం పార్టీ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. ఇన్ కమ్ ట్యాక్స్ సోదాల మీద నారాయణ గాని, అతని కుటుంబ సభ్యులుగాని స్పందించ లేదు.
ఏపీ మంత్రి నారాయణ ఇంటిలో ఐటీ దాడులు..
Post navigation
Posted in: