చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టీ-20లోను భారత్ పరాజయం చెందింది. మ్యాక్స్ వెల్ అజేయ సెంచరీతో ఆసీస్ రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. మ్యాక్స్ వెల్ 55 బంతుల్లో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఏ దశలోనూ ఆసీస్ కు పోటీ ఇవ్వలేక పోయింది. 2-0తో సిరీస్ ఆసీస్ వశమైంది.
రెండో టీ20లోనూ భారత్ ఓటమి…
Post navigation
Posted in: