టీమిండియా మహిళల జట్టులో.. కొత్త కోచ్

అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తుందనిబీసీసీఐ వెల్లడించింది. 

టీమిండియా మహిళల జట్టులో కొత్త కోచ్ ను ఎంపిక చేయడం కోసం ముగ్గురు సభ్యుల ప్యానెల్ ను బీసీసీఐ ఏర్పాటు  చేసింది.ఈ కమిటీలో మాజీ క్రికెట్ ఆటగాళ్లు శాంతి రంగస్వామి,కపిల్ దేవ్ మరియు పురుషుల జట్టు అన్షుమన్  గైక్వాడ్ లు సభ్యులుగా ఉన్నారు.

ముంబైలో డిసెంబర్ 20 న బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ముగ్గురు సభ్యుల బృందంతో కూడిన అడ్ హాక్ కమిటీ అభ్యర్ఫులను ఎంపిక చేయడంలో స్సహయపడతారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను శుక్రవారం (డిసెంబర్ 14)లోగా నమోదు చేసుకోవలిసినదిగా సూచించారు.ఈ కమిటీ భారత మహిళా జట్టు కోచ్ కు సంబంధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తుందని బీసీసీఐ వెల్లడించింది. ఇప్పటివరకు హెర్షెల్ గిబ్స్, ఒవైస్ షా, మనోజ్ ప్రభాకర్లు ఖాళీగా ఉన్న స్థానం కోసం తమ దరఖాస్తును ధ్రువీకరించారు. 

leave a reply