దాని కోసం.. నాన్‌వెజ్ వదిలేసాడంట

క్రికెటర్లలో ఫిటెనెస్‌ గురించి చెప్పేటప్పుడు ముందుగా ప్రస్తావించేవారిలో కోహ్లీ పేరు కూడా ఉంటుంది. అయితే గతంలో వెల్లడైన కథనాల ప్రకారం.. విరాట్ మెరుగైన ఫిట్‌నెస్‌, ఆరోగ్యం కోసం వెజిటేరియన్ డైట్‌కి మారిపోయినట్లు సమాచారం. దానికోసం అతడికి ఎంతో ఇష్టమైన బటర్‌ చికెన్‌ను కూడా వదిలేసినట్లు ఓ సమావేశంలో తెలిపాడు.

కాగా.. బుధవారం జరుగుతున్న ఆస్ట్రేలియా టెస్ట్‌ మ్యాచ్‌లో కొహ్లీ సేన రంగంలోకి దిగారు.

leave a reply