126 మందితో తొలి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు

తాను చేయించిన సర్వే రిపోర్ట్స్ ఆధారంగా సీఎం చంద్రబాబు 126 మందితో తొలి జాబితాను విడుదల చేశారు. ఇందులో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ అవకాశం కల్పించారు. 13 జిల్లాల్లో టీడీపీ తరపున పోటీ చేయబోయే తొలి అభ్యర్థుల జాబితా.

 

శ్రీకాకుళం

01. ఇచ్చాపురం- బెండాలం అశోక్
02. పలాస – గౌతు శిరీష
03. టెక్కలి – అచ్చెన్నాయుడు
04. పాతపట్నం – కలమట వెంకటరమణ
05. శ్రీకాకుళం – గుండ లక్ష్మీ దేవి
06. ఆముదాలవలస – కూన రవికుమార్
07. ఎచ్చెర్ల – కిమిడి కళా వెంకట్రావు
08. నరసన్నపేట – బగ్గు రమణమూర్తి
09. రాజాo – కొండ్రు మురళి మోహన్

విజయనగరం

10. కురుపాం – జనార్దన్ దట్రాజ్
11. పార్వతీపురం – బొబ్బిలి చిరంజీవులు
12. సాలూరు- ఆర్.పి. భాంజ్ దేవ్
13. బొబ్బిలి – సుజయ్ కృష్ణ రంగారావు
14. చీపురుపల్లి – కిమిడి నాగార్జున
15. గజపతి నగరం – కె. ఏ . నాయుడు

విశాఖ పట్టణం

16. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి
17. విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ
18. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్ కుమార్
19. విశాఖ నార్త్ – ఘంటా శ్రీనివాసరావు
20. విశాఖపట్నం పశ్చిమం – పి.జి. వి.ఆర్.నాయుడు
21. అరకు – కిడారి శ్రావణ్ కుమార్
22. పాడేరు – గిడ్డి ఈశ్వరీ
23. అనకాపల్లి – పీలా గోవింద సత్యనారాయణ
24. యలమంచిలి- పంచకర్ల రమేష్‌ బాబు
25. పాయకరావుపేట – Dr బడుమూరి బంగారయ్య
26. నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు

తూర్పు గోదావరి

27. తుని – యనమల కృష్ణుడు
28. పత్తిపాడు- వరుపుల జోగి రాజు (రాజా)
29. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ
30. పెద్దాపురం- నిమ్మకాయల చినరాజప్ప
31. అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణరెడ్డి
32. కాకినాడ అర్బన్- వనమాడి వెంకటేశ్వరావు
33. రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
34. ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
35. రాజోలు – గొల్లపల్లి సూర్యారావు
36. గన్నవరం(EG ) – నేలపూడి స్టాలిన్ బాబు
37. కొత్తపేట- బండారు సత్యానందరావు
38. మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు
39. రాజానగరం – పెందుర్తి వెంకటేష్
40. రాజమండ్రి సిటీ – ఆది రెడ్డి భవాని
41. రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
42. జగ్గంపేట – జ్యోతుల నెహ్రు

పశ్చిమ గోదావరి

43. కొవ్వూరు – వంగలపూడి అనిత
44. ఆచంట – పితాని సత్యనారాయణ
45. పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
46. భీమవరం-పులపర్తి రామాంజనేయులు
47. ఉండి – వేటుకూరి వెంకట శివరామరాజు
48. తణుకు – ఆరుమిల్లి రాధాకృష్ణ
49. తాడేపల్లి గూడెం – ఈలి వెంకట సుదాసుదన రావు (నాని)
50. దెందులూరు – చింతమనేని ప్రభాకర్
51. ఏలూరు – బడేటి కోట రామారావు
52. గోపాలపురం – ముప్పిడి వెంకటేశ్వరావు
53. చింతలపూడి – కర్ర రాజారావు

కృష్ణా

54. తిరువూరు – కొత్తపల్లి శామ్యూల్ జవహర్
55. నూజివీడు – ముద్రబోయిన వెంకటేశ్వరావు
56. గన్నవరం – వల్లభనేని వంశీ
57. గుడివాడ – దేవినేని అవినాష్
58. కైకలూరు – జయమంగళ వెంకటరమణ
59. మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
60. అవనిగడ్డ – మండలి బుద్ద ప్రసాద్
61. పెనమలూరు – బోడె ప్రసాద్
62. విజయవాడ వెస్ట్- షబానా ముసరత్ ఖాతూన్
63. విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు
64. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్ రావు
65. మైలవరం – దేవినేని ఉమామహేశ్వరరావు
66. నందిగామ – తంగిరాల సౌమ్య
67. జగ్గయ్యపేట- శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

గుంటూరు

68. పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్
69. తాడికొండ – శ్రీరామ్ మాల్యాద్రి
70. మంగళగిరి – నారా లోకేష్
71. పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
72. వేమూరు – నక్కా ఆనందబాబు
73. రేపల్లె – అనగాని సత్య ప్రసాద్
74. తెనాలి- ఆలపాటి రాజేంద్రప్రసాద్
75. పత్తిపాడు – డొక్కా మాణిక్య వర ప్రసాద్
76. గుంటూరు వెస్ట్ – మద్దాల గిరి
77. గుంటూరు ఈస్ట్ – మొహమ్మద్ నసీర్
78. చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు
79. సత్తెనపల్లి – కోడెల శివప్రసాద్
80. వినుకొండ- జీవీ ఆంజనేయులు
81. గురజాల – యరపతినేని శ్రీనివాస్

ప్రకాశం

82. ఎర్రగొండపాలెం – భూదాల అజితరావు
83. పర్చూరు – ఏలూరు సాంబశివరావు
84. అద్దంకి – గొట్టిపాటి రవి
85. చీరాల- కరణం బలరాం కృష్ణ మూర్తి
86. సంతనూతలపాడు – బి.విజయ కుమార్
87. ఒంగోలు – దామచర్ల జనార్దన్
88. కందుకూరు – పోతుల రామారావు
89. కొండెపి-బాల వీరాంజనేయ స్వామి
90. మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి
91. గిద్దలూరు – M. అశోక్ రెడ్డి

నెల్లూరు

92. ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య
93. కోవూరు – పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
94. నెల్లూరు అర్బన్ – పొంగూరు నారాయణ
95. నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి
96. సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
97. గూడూరు – పాశం సునీల్

కడప

98. బద్వేలు – ఓబుళాపురం రాజశేఖర్
99. రాజంపేట – బత్యాల చెంగల్రాయుడు
100. రాయచోటి – రెడ్డిప్పగారి రమేష్ కుమార్ రెడ్డి
101. పులివెందుల – సింగరెడ్డి వెంకట సతీష్ రెడ్డి
102. కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి
103. జమ్మలమడుగు – పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి
104. మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్

కర్నూలు

105. ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియ
106. శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి
107. పాణ్యం – గౌరు చరితా రెడ్డి
108. డోన్‌ – కేఈ ప్రతాప్‌
109. పత్తికొండ – కేఈ శ్యామ్‌బాబు
110. ఎమ్మిగనూరు – బీ జయనాగేశ్వరరెడ్డి
111. మంత్రాలయం – తిక్కారెడ్డి
112. ఆదోని – మీనాక్షి నాయుడు
113. ఆలూరు – కోట్ల సుజాతమ్మ

అనంతపురం

114. రాప్తాడు- పరిటాల శ్రీరామ్
115. హిందూపురం – నందమూరి బాలకృష్ణ
116. పెనుగొండ – బి.కె.పార్థసారధి
117. పుట్టపర్తి – పల్లె రఘునాథ్ రెడ్డి
118. ధర్మవరం – గోనుగుంట్ల సూర్యనారాయణ

చిత్తూరు

119. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
120. పుంగనూరు – A అనూషా రెడ్డి
121. చంద్రగిరి – పులవర్తి వెంకట మని ప్రసాద్ (నాని)
122. తిరుపతి – M సుగుణమ్మ
123. శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి
124. నగరి – గాలి భాను ప్రకాష్
125. పలమనేరు – M అమర్నాథ్‌ రెడ్డి
126. కుప్పం- నారా చంద్రబాబు నాయుడు

leave a reply