ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా..

ఏపీ లో పోటీ చేసే బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడులైంది. అభ్యర్థుల  వివరాలు

అనంతపురం – చిరంజీవి రెడ్డి
హిందూపురం – పార్థసారథి
కర్నూలు – పీవీ విజయసారథి
నంద్యాల – ఆదినారాయణ
తిరుపతి – శ్రీహరిరావు
గుంటూరు – జయ ప్రకాశ్
నరసరావుపేట – కన్నా లక్ష్మీనారాయణ
నర్సాపురం – మాణిక్యాల రావు
విజయనగరం – సన్యాసి రాజు
విశాఖ పట్టణం – పురంధేశ్వరి దగ్గుబాటి
నెల్లూరు – సురేశ్ రెడ్డి
ఏలూరు – చిన్నం రామకోటయ్య

leave a reply