తాను చేసింది.. తప్పే?

టీమిండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీ తన సహచర బ్యాట్స్ వి.వి.యస్ లక్ష్మణ్ గుంరించి మాట్లాడుతూ తాను చేసింది తప్పే అనిచెప్పుకొచ్చారు. 2003 వన్డే వరల్డ్ కప్ సిరీస్ కు లక్ష్మణ్ ని దూరం చేయడం తప్పని తనకి తరవాత అర్థం అయినదని వివరించారు. అయితే అప్పటి పరిస్థితులను బట్టి ఆవిధంగా తీసుకోవాలిసివచ్చింది అని  పేర్కొన్నాడు. అటు 17సంవత్సరాల ముందు లక్ష్మణ్ ఆడిన తీరు అద్భుతం అని ఆ ఇన్నింగ్స్ తనను కాపాడిందని చెప్పుకొచ్చారు.

కానీ కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు సరైనవైనా కొన్ని సార్లు మనం తీసుకొనే నిర్ణయాలు సరిగా ఉండక పోవచ్చని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ తరవాత లక్ష్మణ్ చాలా మంచిఇన్నింగ్స్ లు ఆడిన విషయం అందరికి తెలిసిందే.  

leave a reply