అబాసుపాలవుతున్న..దూరవిద్య పరీక్షలు…

రెగ్యులర్ గాకాలేజ్ కి వెళ్ళడానికి  విలుకాని వారి కోసం ఏర్పాటు చేసిన దూరవిద్యకేంద్రాలు…. పరీక్షలను సక్రమంగా నిర్వహించాల్సింది పోయి విద్యార్థుల దగ్గర నుండి3 నుంచి 5 వేలు అదనంగా వసూలు చేస్తూ అవకతవకలకు పాల్పడుతూ సూచిరాతలకు  ప్రోత్సహిస్తున్నారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్ష లో సైతం ఈ తంతు యథేచ్ఛగా కొనసాగుతోంది

నిర్మల్ జిల్లా కేంద్రంలోని వశిష్ఠ డిగ్రీ కాలేజ్   స్టడీ సెంటర్ కు  చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పిజి మొదటి సంవత్సరం  విద్యార్థులకు పట్టణంలోని నందన్ డిగ్రీ కాలేజ్లో ఏర్పాటు చేసినా సెంటర్లో పిజి పరిక్షలు జరుగుతుండగా విద్యార్థులు  సూచిరాతలకు పాల్పడుతున్నారు స్టడీసెంటర్ ను నిర్వాహకులే ఈ తతంగానంత దగ్గరి ఉండి నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న దూరవిద్యా కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు…

leave a reply