ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా..

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి ఈ రోజు రాజీనామా చేశారు.ఇష్టపూర్వకంగానే రాజీనామా చేసినట్లు శాసన మండలి చైర్మన్ షరీఫ్ కి తెలిపారు. వెంటనే శాసన మండలి చైర్మన్ షరీఫ్ రాజీనామాను ఆమోదించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సోమిరెడ్డి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

leave a reply