ఎయిర్‌పోర్ట్స్‌లో ప్లాసిక్‌ సీజ్‌

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్‌పోర్టుల్లో పాస్టిక్‌ వస్తువుల వాడకాన్ని నిషేదిస్తూ భారత విమానాశ్రయ సంస్థ(ఏఏఐ) చట్టం జారీ చేసింది. స్ట్రాలు, ప్లాస్టిక్‌ కోటింగ్‌ ప్టేట్లు, ప్లాస్టిక్‌ కవర్స్‌, ఇంకా తినే వస్తువులు అలాగే.. పర్యావరణ సహిత ప్లాస్టిక్‌ వస్తువులను, ప్లాస్టిక్‌ బాటిళ్లను కూడా క్రషింగ్‌ మెషిన్లలో వేయాలని.. త్వరలోనే వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఏఏఐ తెలిపింది. తెలుగు రాష్ట్రాలైన తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కూడా ఈ లిస్టుల్లో ఉన్నాయి.

leave a reply