నిబంధనలను ఉల్లఘించి అమ్మితే కఠిన చర్యలు .

తెలంగాణాలో   ఎన్నికల  ప్రచారం నేటితో  ముగిసింది.

తెలంగాణ :తెలంగాణాలో   ఎన్నికల  ప్రచారం నేటితో  ముగిసింది. అలాగే  మద్ధ్యం  అమ్మకాలను ఈ నెల  7వ  తేది  సాయంత్రం 6 గంటల  వరకు ఎన్నికల  కమిషనర్   నిషేధించడం జరిగింది.  ఎవరైనా  నిబంధనలకు  విరుద్ధంగా  మద్యపానం  అమ్మితే  1800-425-523, 040-24746884 ఈ  నంబర్స్ కి  ఫోన్  చేయాలని ఎన్నికల  కమిషనర్  సోమేశ్ కుమార్ తెలిపారు .బార్లు ,రెస్టారెంట్లు ,మద్యం షాపులు ,క్లబ్ లు ,హోటల్ లోను మద్యం  సరఫరాపై  నిషేదం  అమలులో ఉందని ఎవరైనా   నిబంధనలను  ఉల్లఘించి అమ్మితే వారి  లైసెన్స్ లను రద్దు  చేసి  తిరిగి  పునరుద్ధరణ  లేకుండా   చేస్తామన్నారు .   ఒక వేళా నిబంధనలను  ఉల్లఘించి అమ్మితే  చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పారు.

leave a reply